గాలి, నీరు, వాతావరణం కలుషితం అవుతున్న ఈ రోజుల్లో చిత్ర విచిత్రమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. స్వైన్ ఫ్లూ వాక్సీన్ ఉందంటున్నారు. హోమియోలో స్వైన్ ఫ్లూ కు మందు ఉందో లేదో తెలియటం లేదు.
స్వైన్ ఫ్లూ వంటి రోగాలు భయపెడుతున్న ఈ రోజుల్లో తులసి ఆకులను రోజూ కొద్దిగా తింటుంటే మంచిదేమో..అనిపిస్తోంది.
తులసి దళాలను దేవాలయాల వద్ద అమ్ముతుంటారు. లేకపోతే దైవానికి అలంకరించి తీసిన తరువాత ప్రసాదంగా ఇచ్చిన దళాలను , దండలను కూడా తీసుకోవచ్చు.
స్వైంఫ్లూ వంటివి రాకుండా ముందస్తుగా తులసి ఆకులను తీసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది..
అలాగని తులసి మొక్కలమీదపడి ఇష్టారాజ్యంగా ఆకులను ఎడాపెడా తుంపి, కొన్ని పారవేసి వేస్ట్ చేయకూడదు. తులసి ఆకులను తక్కువగా మాత్రమే తీసుకోవాలి. తులసిమొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఒకేసారి ఎక్కువ తులసి దళాలను తెచ్చుకుంటే ఎండిన తరువాత పారవేయకుండా పొడిలా నలిపి వాడుకోవచ్చు.
................

మనుషులు కోరికలను, అత్యాశను తగ్గించుకోవాలి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయటాన్ని మానుకోవాలి. అప్పుడు రోగాలు రావటం తగ్గుతాయి.
No comments:
Post a Comment