ఓం
.............
సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము.
సరస్వతీమయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీమ్
హంసవాహ సమాయుక్తా విద్యా దానకరీ మమ..1
ప్రధమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి
తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహినీ ..2
పంచమం జగతీ ఖ్యాతా షష్టం వాగీశ్వరీ తధా
కౌమారీ సప్తమం ప్రోక్తా అష్టమం బ్రహ్మచారిణీ..3
నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశే క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ..4
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యఃపఠేన్నరః
సర్వ సిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ..5
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి
ఇతి శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణము .
ఫలం: సర్వవిద్యా ప్రాప్తి - వాక్శుద్ధి.
వ్రాసిన విషయాలలో అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.
.................................
* మహాశక్తి అయిన పరమాత్మ ..సూర్యుడు .
* ఓం.
అందరికి రధ సప్తమి శుభాకాంక్షలండి.
సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.
దైవాన్ని చూపించండి ..... అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు. సూర్యుడు లక్షలాదిసంవత్సరాలుగా ఎలా వెలుగుతున్నాడో తలచుకుంటే ఎంతో ఆశ్చర్యం కల్గుతుంది.
అంతర్జాలంలో చూస్తే, ఇలా వెలగటానికి హైడ్రోజన్, హీలియం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా వివరాలు నాకు తెలియవు. ( నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు . )
సూర్యుడు అలా వెలగటానికి భౌతికంగా చెప్పుకునే కారణాలు ఏమైనా ఇవన్ని ఏర్పాటు చేసిన మహాశక్తి అయిన పరమాత్మకు మోకరిల్లి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుని వెలుగువల్లే భూమిపై జీవులు జీవిస్తున్నాయి.
సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.
శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.
లింక్ వద్ద..

ReplyDeleteఒక విషయం ఏమిటంటే ...
ఒక దగ్గర షష్టం వాగీశ్వరీ తధా..అని ఉంటే.. ఒక దగ్గర .. షష్ఠం వాగీశ్వరీ తధా.. అని చదివాను .
పండితులు చెప్పిన ప్రకారం.. షష్ఠి తిధిని షష్ఠి అని వ్రాస్తారు .అయితే, సుబ్రహ్మణ్య షష్టిని ..సుబ్రహ్మణ్య షష్టి అని వ్రాస్తారట .
అలా చూస్తే, .. షష్టం వాగీశ్వరీ తధా..అన్నదగ్గర.. షష్ఠం వాగీశ్వరీ తధా.. అని ఉండాలేమోనని సందేహంగా అనిపిస్తోంది.
వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.