* శ్రీ దత్తాత్రేయ జయంతి.. మార్గశిర శుక్ల పౌర్ణిమ నాడు జరుపుకుంటారు.
* అయితే , నేను క్రితం టపాలో శ్రీ దత్తాత్రేయ జయంతి మార్గశిర శుక్ల చతుర్దశి నాడు ... అని వ్రాయటం జరిగింది. ( కొన్ని కారణాల వల్ల నేను ఇలా భావించటం జరిగింది. )
* క్రితం టపాలో శ్రీ దత్తాత్రేయ జయంతి మార్గశిర శుక్ల చతుర్దశి నాడు....అని నేను వ్రాసినది పొరపాటైతే , దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.
............................
* శ్రీ అనఘాదేవీ శ్రీ దత్తాత్రేయస్వామి వార్లకు నమస్కారములు.
* శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారికి నమస్కారములు.
* దిగంబర ! దిగంబర !! శ్రీ పాదవల్లభ దిగంబర !!!
* శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే .

No comments:
Post a Comment