ఓం ..
సాయి సాయి.
శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనేక నమస్కారములు,
శ్రీ రాజరాజేశ్వరీ దేవికి అనేక నమస్కారములు.
శ్రీ రాజరాజేశ్వర్యష్టకం.
1. అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
కాళీహైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
2. అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ

3. అంబానూపుర రత్నకంకణధరీ కేయూరహారావళీ
జాజీపంకజ వైజయంతలహరీ గ్రైవేయ వైరాజితాం
వీణావేణు వినోదమండితకరా వీరాసనే సంస్థితా

4. అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వాలా
చాముండా శ్రితరక్ష పోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
5. అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా

6. అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా

7. అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యామహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యా పంచప్రణవాది రేఫజననీ యా చిత్కళామాలినీ

8. అంబాపాలిత భక్తరాజి రనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్యమవ్యాహతా
అంబాపావన మంత్ర రాజపఠనా ద్యంతేన మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
ఫలం : ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా సిద్ధి.
..........................................
ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

శ్రీ విద్యాది సమస్త శోభనములున్ శ్రీరాజ రాజేశ్వరీ
ReplyDeleteదేవీ స్తోత్ర మయాష్టకమ్ము వలనన్ దీపించు - నిక్కమ్ము- స
ద్భావం బారసి మీరు పోష్టున నిడన్ ప్రాప్తించె నిచ్చోట - ఆ
దేవీ దివ్య కటాక్ష వీక్షణలతో దీపింతు మెంతేనియున్ .
----- సుజన-సృజన
అద్భుతంగా వ్రాసారు . కృతజ్ఞతలండి.
Deleteమీకు మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలండి.
మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలండి...@sri
ReplyDeleteమీకు మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలండి.
Deleteఅందరికీ దసరా శుభాకాంక్షలు.
Deleteమీకు కూడా దసరా శుభాకాంక్షలు .
ReplyDeleteమాలా కుమార్ గారు,మీకు మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలండి.
Delete