koodali

Monday, October 15, 2012

అంతా దైవం దయ.

ఓం.

  సుఖసంతోషాలు  కలగటం   వంటి   మంచి  విషయాలు  దైవం  దయ వల్లనే  కలుగుతాయి.


 కష్టనష్టాలు  మాత్రం    మనం  ఎప్పుడైనా  చేసిన   పొరపాట్ల  వల్లనే  కలుగుతాయి.

జీవితంలో  ఒకోసారి  జరిగే  సంఘటనలు   అత్యంత  ఆశ్చర్యాన్ని  కలిగిస్తాయి.

 కొద్దో   గొప్పో   భక్తి  ఉన్నా  కూడా ,  భక్తులకు  దైవలీలలు  అనుభవంలోకి  వస్తాయి.

  దైవానికి  దైవమే  సాటి .


 అంతా  దైవం  దయ.

 దైవానికి  అనేక  నమస్కారములు.



6 comments:

  1. "కొద్దో గొప్పో భక్తి ఉన్నా కూడా ,
    భక్తులకు దైవలీలలు అనుభవంలోకి వస్తాయి."

    నిజమేనండీ దైవం దయ వుంటే అన్నీ ఉన్నట్లే..

    ReplyDelete
    Replies
    1. రాజిగారు! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండీ దైవం దయ వుంటే అన్నీ ఉన్నట్లే..

      Delete
  2. Replies
    1. వనజవనమాలిగారు! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      NijamanDee!! God is Great !!

      Delete
  3. అంతా విష్ణుమాయ.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు అంతా విష్ణుమాయ.

      Delete