ఓం...
MAHIMA SHANI DEV KI PART 1 - YouTube......లో శనిదేవుని మహిమలు ఉన్నాయి. ఇంకా చాలా మహిమలు ఉన్నాయి.
ఈ శనిదేవుని మహిమలు చాలా భాగాలుగా ( ధారావాహికగా ) imagin T.V. లో వచ్చాయి.
ఈ శనిదేవుని మహిమలు చాలా బాగుంటాయి.
శనిదేవుడంటే కొందరికి భయం ఉంటుంది.
కానీ, శనిదేవుని మహిమలు గురించి తెలుసుకుంటే శనిదేవుడు ఎంత కరుణామయుడో తెలుస్తుంది.
ఈ మహిమలలో పురాణేతిహాసాలలోని కధలు కూడా ఉన్నాయి.
(అయితే , నేను అన్ని భాగాలు చూడలేదండి. హిందీలో కన్నా తెలుగులో వచ్చినప్పుడు ఎక్కువగా చూసాను. ( " మా " టీవీలో " శ్రీ శనిదేవుని మహిమలు " ధారావాహికగా వచ్చినప్పుడు. )
(అయితే , నేను అన్ని భాగాలు చూడలేదండి. హిందీలో కన్నా తెలుగులో వచ్చినప్పుడు ఎక్కువగా చూసాను. ( " మా " టీవీలో " శ్రీ శనిదేవుని మహిమలు " ధారావాహికగా వచ్చినప్పుడు. )
శ్రీ జ్యేష్ఠాపత్నిసమేతుడుశ్రీ శనిదేవుడు....అని పెద్దలు తెలియజేసారు.. ..
( అయితే, ఇంకొక దగ్గర ..శనిదేవుని పత్ని పేరు మరోలా ఉన్నది.)
పత్నీసమేత శనిదేవునికి వందనములు.
( అయితే, ఇంకొక దగ్గర ..శనిదేవుని పత్ని పేరు మరోలా ఉన్నది.)
పత్నీసమేత శనిదేవునికి వందనములు.
న్యాయపరిరక్షకుడు శ్రీ శనిదేవుడు.
వీరు శింగణాపూర్ లో స్వయంభువుగా వెలిసారు.
మీరు తెలిపిన క్షేత్రం గత 25లు గా మనకు ప్రాముఖ్యం.
ReplyDeleteకాని పురాణ ప్రాముఖ్యం వున్నది మాత్రం మందపల్లి మాత్రమే.
అలాగే హిందూపూర్ వద్ద పావగడ.హైదరాబాద్ వద్ద ఇంకో క్షేత్రం వున్నాయి. అలాగే విజయవాడ సీతమ్మావారి పాదాలు వద్ద ఒక గుడి వున్నది.రాబోవు శ్రావణ మాసం swaami వారికి ఇష్టం. అందువలన స్వామికి 19 రోజుల దీక్ష కూడా చేస్తారు. పౌర్ణమి నాడు కళ్యాణం కూడా చేస్తారు.
వివరాలు కావలసిన వారు ఫోన్ నంబర్ sms చేసిన అన్ని వివరాలు తెలుపగలను.
my phone no is 9440172262
ReplyDeleteand mail id is rameshsssbd@gmail.com
సోదరులు రమేష్ బాబు గారికి, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమందపల్లి గురించి తెలుసు కానీ , మిగతా క్షేత్రాల గురించి నాకు తెలియదండి. ( అయితే, నేను మందపల్లి వెళ్ళలేదు. )
శ్రావణ మాసంలో శనివారం నాడు స్వామివారికి తైలాభిషేకం చేస్తే మంచిదంటారు.