ఓం...
దైవానికి అనేక నమస్కారములు.
అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలైలో వెలిగించే కార్తిక దీపదర్శనం ఎంతో పుణ్యప్రదం.
తిరువణ్ణామలై విశేషాలను ఈ లింక్ ల లో చూడవచ్చు.
::: Om Arunachala ::: - Tiruvannamalai, Deepam, Girivalam ...
Thiruvannamalai Deepam - 2012 - YouTube
కార్తిక పౌర్ణమి రోజున కొందరు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటారు. త్రిమూర్తి స్వరూపులైన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అనేక నమస్కారములు.
No comments:
Post a Comment