సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.
అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో
దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.
ఎవరి
శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు.
దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు.
హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.
సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.
...................................
marikonni vishayamulu..
సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది.
ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.
ఆలోచనాశక్తి
లేనిదే ఏదైనా పద్ధతిగా ఎలా ఏర్పడుతుంది..ఒకగదిలో నాలుగు
చెక్కముక్కలనుపడేసి ఎంతకాలం ఉంచినా అవన్నీ కలసి కుర్చీలా అవవుకదా.
ఇంత
పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా
శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే దైవము.. అని దైవాన్ని నమ్మే వారు(ఆస్తికులు) పిలుచుకుంటున్నారు.
ఆధ్యాత్మికవాదులు.. దైవానికి ఆది , అంతమూ ..లేవు . అని తెలియజేసారు.
".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .
అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.
ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.
విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే, మరి దైవం ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు.
మరి , పదార్ధం లేక శక్తి మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం చెబుతారు ?
పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
దైవం వద్ద జీవులకు కలిగే అన్ని సందేహాలకు సమాధానాలు ఉంటాయి .
అయితే, విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే జీవులు తగిన అర్హతలు సంపాదించుకోవాలి.
దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు విషయాలు తెలుస్తాయి . అనిపిస్తుంది .
విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు.
అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి.
విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన అర్హతలను సంపాదించుకోవాలి.

*******
సృష్టి ఎలా ఏర్పడింది? అనే ప్రశ్నకు, దైవం వల్ల సృష్టించబడింది.. అని ఆస్తికులు ఖచ్చితమైన సమాధానం చెప్పగలరు.
సృష్టి ఎలా ఏర్పడింది? అనే ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.
కొందరు నాస్తికులు ఏమంటారంటే, దైవం ఎలా ఏర్పడ్డారని ప్రశ్నిస్తారు.
సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని వారు నమ్ముతున్నప్పుడు.. మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. దైవము ఎప్పుడూ ఉంటారు.

......................
No comments:
Post a Comment