koodali

Sunday, November 11, 2018

ఓం....




నాగుల చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి. 

...........................
konni vishayamulu..
 
మాంసాహారాన్ని తిననివారికి, మాంసాహారుల ఇంట్లో ఏదైనా ఆహారాన్ని తినాలంటే ఎన్నో సందేహాలుంటాయి. మాంసాహారులు మాంసాహారాన్ని నూనెలో వేయించి, ఆ నూనెను మసాలా వంకాయ..వంటి మసాలా కూరల్లో వేసారేమో? మాంసాహారాన్ని ముట్టుకున్న చేత్తోనే ఉప్పు, కారం కూరల్లో వేస్తారేమో?..ఇలా సందేహాలుండి, మాంసాహారుల ఇళ్లలో ఏమైనా తినడానికి కొందరు శాకాహారులు ఇష్టపడరు. కొందరు శాకాహారులు ఇంతలా పట్టించుకోరు. ఎవరి అభిప్రాయాలు వారివి. మాంసాహారుల ఇళ్లలో ఆహారం తినటం లేదని శాకాహారులను తప్పుపట్టనవసరం లేదు.
............................
 

No comments:

Post a Comment