శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుసుకున్న విషయములు .....
ఒక సందర్భంలో, ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి....
* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.
No comments:
Post a Comment