- ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారంటే , పాతకాలంలో శ్రమదోపిడీ ఎక్కువగా ఉండేది. అలా కాకుండా ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అంటున్నారు.
- మరి, ఈ రోజుల్లో ఎవరి పని వాళ్లే చేసుకుంటున్నారా ?
- ఉదాహరణకు పారిశుధ్యం విషయంలో గమనిస్తే ,
- ఈ రోజుల్లో ఎవరిపని వారు చేసుకోకుండా ఇతరులతో చేయించటం ఎక్కువయినట్లు కనిపిస్తోంది.
- ఈ రోజుల్లో శ్రమదోపిడీ కూడా ఎక్కువయినట్లు అనిపిస్తోంది.
- మరిన్ని విషయాలను దయచేసి ఈ క్రింద లింక్ వద్ద చదవగలరు.
- . అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొ...
Wednesday, August 5, 2015
అప్పటి, ఇప్పటి, పారిశుధ్య విషయాల గురించి కొన్ని విషయాలు ...
Subscribe to:
Post Comments (Atom)
పురాణేతిహాసాలను విమర్శించేవారు కొందరు ఏమంటారంటే , పాతకాలపు సమాజంలో ఎంతో దోపిడీ వ్యవస్థ ఉన్నట్లూ..ఇప్పటి సమాజంలో దోపిడీ లేకుండా అంతా సవ్యంగా నడుస్తున్నట్లు అంటుంటారు.
ReplyDeleteఅయితే మనం సరిగ్గా గమనిస్తే ..ఇప్పటి రోజుల్లోనే దోపిడీ వ్యవస్థ , సమస్యలు.. ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.
ఉదా..పారిశుధ్యం విషయంలో పాతకాలంలో.. ఈ కాలంలో ఏం జరుగుతోందో తెలుస్తోంది కదా!
సమాజం సజావుగా సాగాలంటే ఎన్నో అవసరం. ఉదా..ఒక ఆఫీస్ సజావుగా నడవాలంటే చైర్మన్ ఉంటేనే సరిపోదు. అన్ని స్థాయిల ఉద్యోగులూ అవసరమే.
అలాగే ఒక సినిమా తీయాలంటే ఎందరో నటీనటులతో పాటు కెమెరావాళ్ళు, మేకప్ వాళ్ళు, వంటవాళ్ళు, దుస్తులను అమర్చేవాళ్ళు..ఇలా ఎందరో అవసరం.