ఈ రోజుల్లో సమాజంలోని కొన్ని పోకడలను పాశ్చాత్య సంస్కృతి .. అని కొందరు అంటారు కానీ, పాశ్చాత్యులకు కూడా కుటుంబవిలువలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఈ రోజుల్లో సమాజంలోని కొన్ని పోకడలను పాశ్చాత్య సంస్కృతి అనడం కన్నా .. ఆధునిక సంస్కృతి, ఆధునిక పోకడ అనటం సరైనది.
పాతకాలం మరియు ఆధునిక కాలానికి సంబంధించిన కధలతో కూడిన రెండు సినిమాల గురించి ఇక్కడ ఇస్తున్నాను.
Pride & Prejudice (2005 film) -
Wikipedia
The Intern (2015 film) – Wikipedia
రెండుకు రెండూ తగిన ఉదాహరణలు ఇచ్చారు.
ReplyDeleteమొదటిది Jane Austen గారి ప్రశస్తమైన నవల. నేను పుస్తకం చదివాను కానీ సినిమా చూడలేదు.
రెండవది చక్కటి సినిమా. నేను చూశాను.
అవునండి, రెండూ వెరైటీ సినిమాలు.
ReplyDelete