కొందరు ఏమంటున్నారంటే... సాయికి గురుపరంపర లేదు అంటున్నారు.
దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు.
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.
******************
సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..
షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...
ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం, హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు.
.......................

మరికొన్ని విషయాలు..
ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది. 2024లో..
***************
ఈమధ్య నేను ఒక వీడియో చూశాను. అందులో కొందరు హిందువులు గ్రూపుగా సాయి భజన చేస్తూ అల్లా గురించి కూడా పాడుతున్నారు.
ఇతర మతాల వాళ్లు హిందూ దేవతలను పూజించరు, పాటలు పాడరు. ఆలాంటప్పుడు హిందువులు మాత్రం అందరూ ఒకటే.. అని, కొందరు మతం మారటం వంటివాటి వల్ల హిందువులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
సాయిబాబా హిందూదేవాలయాలను బాగు చేయించారని అంటారు. హిందుభక్తులకు హిందుగ్రంధాలను చదవాలని చెప్పారంటారు. ఇంకా, సాయి అల్లామాలిక్ అనికూడా అన్నారంటారు.
నిజానికి దైవం ఒక్కరే. దైవం ఒకరే కానీ, మతాలు..ఆ మతాల పద్ధతులు వేరు.
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

రామకృష్ణమఠంలో అన్ని
మతాల వారికి ప్రవేశం ఉంది. ఒకయోగి ఆత్మకధ లో కూడా ఇతరమతాల వారి గురించి
ఉంది. షిర్డి సాయిబాబా సినిమాలో పాటలో ఇతరమతాల వారు ఆరాధించే వారి పేర్లు
ఉన్నాయి. ఆ పాటలను మనం చాలామందిమి ఎంతో అభిమానంగా విన్నాము, పాడాము.
***************
ఈమధ్య నేను ఒక వీడియో చూశాను. అందులో కొందరు హిందువులు గ్రూపుగా సాయి భజన చేస్తూ అల్లా గురించి కూడా పాడుతున్నారు.
ఇతర మతాల వాళ్లు హిందూ దేవతలను పూజించరు, పాటలు పాడరు. ఆలాంటప్పుడు హిందువులు మాత్రం అందరూ ఒకటే.. అని, కొందరు మతం మారటం వంటివాటి వల్ల హిందువులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
సాయిబాబా హిందూదేవాలయాలను బాగు చేయించారని అంటారు. హిందుభక్తులకు హిందుగ్రంధాలను చదవాలని చెప్పారంటారు. ఇంకా, సాయి అల్లామాలిక్ అనికూడా అన్నారంటారు.
నిజానికి దైవం ఒక్కరే. దైవం ఒకరే కానీ, మతాలు..ఆ మతాల పద్ధతులు వేరు.
అన్ని మతాలను గౌరవించాలని మనకు
పెద్దవాళ్లు చెప్పటం వల్ల .. ఇతరమతాలను గౌరవించటం జరిగేది.
అయితే, కొందరు మతమార్పిడులు చేయటం, మతం అని గొడవలుచేయటం..వంటివి
జరుగుతున్నాయి. అందరూ ఒకటే అని
నింపాదిగా ఉంటే , భవిష్యత్తులో ఏం జరుగుతుందో? చెప్పలేం కాబట్టి, హిందువులు
జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇప్పుడు మతమార్పిడుల వల్ల కలిగే నష్టాలను గురించి బాగా అవగాహన పెరిగింది. పొరుగుదేశంలో హిందువుల పట్ల దౌర్జన్యాలు జరగటం గురించి వార్తలు వింటున్నాము.
ఇవన్నీ గమనిస్తుంటే, హిందువులం జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తోంది.

**********