ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ విష్వక్శేనాయ నమః.
మన వేదములు ,పురాణములు చాలా గొప్పవి. వీటి గురించి మనము అర్ధం చేసుకున్నది చాలా తక్కువ అని నా అభిప్రాయము. వాటిలో ఎన్నో అంతుపట్టని ఆథ్యాత్మిక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు, సామాన్య విషయాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
కధలతోపాటు వాటిని మన మన ప్రాచీనకాలపు పెద్దలు సంకేతరూపములో మనకు అందించారని ఈ నాటి పెద్దల అభిప్రాయం. వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. అందులోని విషయాలను గురించి పెద్దలు చెప్పేవి వింటుంటే చాలా ఆశ్చర్యముగా ఉంటుంది. అందులోని కధలను కొంతమంది అపార్ధం చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు చాలా బాధగా ఉంటుంది.
ఆ దైవం యొక్క ఈ విశ్వ సృష్టిలో ఎన్నో పాలపుంతలు, గ్రహాలు, గొప్పవయిన కృష్ణబిలాలు(బ్లాక్ హోల్స్) ......... ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. ఈ అనంత విశ్వంలో మన సూర్యకుటుంబం ఒక భాగం ....... అందులో మన భూమి ఒక భాగం. ఆ భూమిలోని మానవులం మనమెంత... మన బ్రతుకెంత. ...... ......ఆ దేవుని దయవల్ల ఏ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకపోబట్టి ఇలా బ్రతుకుతున్నాము. సారి అండి ఇలా అంటున్నందుకు. ..

ఇలాంటి పెద్ద విషయముల గురించి నాకు అస్సలు పాండిత్యము లేదు. కాని నా సామాన్య బుధ్ధికి తోచిన విషయాలు మీకు చెప్పుకోవాలని నా తాపత్రయం. నా భాష కూడా సామాన్యుల భాషే. సరిగ్గా తెలియని విషయాలు రాయటానికి భయంగానే ఉంది గాని తప్పులను భగవంతుడు క్షమిస్తారులే అన్న ధైర్యముతో ఇలా చెప్పుకుంటున్నాను.
. ఉదాహరణకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు విఘ్నాధిపతి కదా. . వీరిని ఆరాధిస్తే మనకు వచ్చే విఘ్నముల నుంచి మనలను కాపాడుతారు. .. వారి భార్యల పేర్లు శ్రీ సిధ్ధి అమ్మవారు, శ్రీ బుధ్ధి అమ్మవారు అని పెద్దలు చెపుతున్నారు. . అసలు ఆ పేర్లు చూడండి ఎంత చక్కగా అర్ధవంతముగా ఉన్నాయో. మనము వీరందరిని ఆరాధిస్తే అన్ని విషయములలో విఘ్నములు తొలగి వారి అనుగ్రహముతో మనకు మంచి బుధ్ధి, కార్య సిధ్ధి కలుగుతుంది అన్నమాట.. . ......( .. అష్ట సిద్ధులు వంటివి కూడా కలిగే అవకాశముంది అనుకోవచ్చేమో...)
శ్రీ గణేశుల వారి గురించి ఎంతోమంది ఎన్నెన్నో విధములుగా గొప్పగా వర్ణించారు. అందులో కొద్దిగా కూడా నాకు రాదు కానీ , ఆ స్వామి గురించి నాకు అనిపించిన భావాలలో ఒకటి .......... మనము ఈ విధంగా కూడా భావించవచ్చు కదా అనిపించి ఇలా ...............
subham
ReplyDeletemamchi rayatanam chestunnaaru . meeku telisina puranagathalanu ikkada vraayamdi
థాంక్స్ సార్. అంత ఎక్కువ నాకేమీ తెలియదండి. ఒక నాలుగు, అయిదు టపాలు రాయాలని అదీ .... ఆ భగవంతుని దయ ఉంటే.......
ReplyDelete