koodali

Sunday, July 9, 2017

గురుపూర్ణిమ..



ఓం

 గురువులకు  వందనములు.


2 comments:

  1. సత్యనారాయణస్వామి వ్రతకధలలో.. ఒకబ్రాహ్మణుడు, ఒకకట్టెలను అమ్ముకునే వ్యక్తి ఇద్దరూ కూడా పూజచేసి పేదరికం నుంచి ధనికులు అయ్యారని తెలుస్తుంది. ఒకకధలో శూద్రులనుంచి ప్రసాదాన్ని నిరాకరించిన రాజుగారు తన వైభోగాన్ని కోల్పోగా, తిరిగి వారి వద్దనుంచి ప్రసాదం తీసుకుంటే, తిరిగి తన ఐశ్వర్యాన్ని పొందారని ఉంటుంది. ఈకధల ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే, ప్రసాదం..అంటే దైవం ప్రసాదించే మంచిఫలితం..దానిని తిరస్కరించకూడదని,అంటరానితనం పాటించకూడదని తెలుస్తుంది.

    ReplyDelete
  2. **********
    ఏ పనిలోనైనా గతంలో చేసిన కర్మల ప్రకారం ప్రస్తుత ఫలితాలు ఉంటాయి. బాగా చదివితే మంచిమార్కులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే మంచిమార్కులు రావు. అలాగే, గతజన్మలో మంచిపనులు చేస్తే తరువాత జన్మలో మంచిజీవితం,గతంలో చెడుపనులు చేస్తే ఫలితంగా కష్టాలు వస్తాయి.అయితే,వర్తమానంలో మంచిగా ఉండటం ద్వారా మంచిగాఉండవచ్చు.

    ReplyDelete