tag:blogger.com,1999:blog-6026994718855151712.post9146526950976127977..comments2024-03-28T15:54:39.830+05:30Comments on aanamdam: ముహూర్తాలు....సత్కర్మాచరణ. ..మరియు... anrdhttp://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6026994718855151712.post-53037483432363363222017-04-17T21:38:12.033+05:302017-04-17T21:38:12.033+05:30�� పాత ఇంగ్లీషు భాషలో good గుడ్ అంటే holy పవిత్రమై...�� పాత ఇంగ్లీషు భాషలో good గుడ్ అంటే holy పవిత్రమైన అనే అర్థం ఉండుండచ్చని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయంట. నేను కూడా ఇంటర్నెట్ లో వెదికినదే. ఈ క్రింది లింక్ చూడండి. మీరన్నట్లు వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారనుకుంటాను (ఉదాహరణకి జర్మన్ భాషలో దుఃఖకరమైన శుక్రవారం Sorrowful Friday అంటారట). ధన్యవాదాలు.

Why is Good Friday called Good Friday
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-78486617875290572752017-04-17T12:49:35.911+05:302017-04-17T12:49:35.911+05:30కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూసానండి. విషయాన్...కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూసానండి. విషయాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

నేను వ్రాసిన తప్పుకు క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

గుడ్ ఫ్రైడే అని ఉంది కదా! అని ఏసుక్రీస్తు సమాధి నుండి పునరుత్థానం చెందిన రోజు గుడ్ ఫ్రైడే అని అనుకున్నాను. అందుకే శుభాకాంక్షలు అని వ్రాసాను.

ఏసు ప్రభువును శిలువ వేయటం జరిగిన రోజు శుక్రవారం అని, సమాధి నుండి పునరుత్థానం చెందిన రోజు ఈస్టర్ ఆదివారం అని తెలుస్తోంది.( నాకు తెలిసినంతలో..)

ఏసు క్రీస్తును శిలువ వేయటం అత్యంత బాధాకరమైన సంఘటన. మరి అలాంటి రోజును గుడ్ ఫ్రైడే అని అనటం సమంజసంగా అనిపించటం లేదు.

అంతర్జాలంలో చదివితే, కొన్నిదేశాలలో గుడ్ ఫ్రైడే ను వేరే పేర్లతో పిలుస్తారని తెలుస్తోంది.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-7210748827812445902017-04-14T21:04:10.296+05:302017-04-14T21:04:10.296+05:30< " గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలండి.&...< " గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలండి."

anrd గారు, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పే సందర్భం కాదండి ☝️. అది ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజు.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com