tag:blogger.com,1999:blog-6026994718855151712.post7443333142827992476..comments2024-03-28T15:54:39.830+05:30Comments on aanamdam: గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి...anrdhttp://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6026994718855151712.post-63907273066337610022018-01-30T20:34:28.544+05:302018-01-30T20:34:28.544+05:30కొందరు ఏమంటారంటే, ఎక్కడో దూరంగా ఉన్న సూర్యుని ప్...కొందరు ఏమంటారంటే, ఎక్కడో దూరంగా ఉన్న సూర్యుని ప్రభావం భూమిపై మానవులపై ఎలా ఉంటుందని అంటారు.

గ్రహణ సమయంలో సూర్యుని ప్రభావం భూమి మీద ఉన్న మనుషులపై ఎలా పడుతుందని వాదిస్తారు.

సూర్యుడు ఎక్కడో సుదూరంలో ఉన్నా కూడా ఎండ పడి శరీరం చురుక్కుమనటం జరుగుతోంది కదా!

ఇంకా సూర్యుని ప్రభావం ఎన్నో విధాలుగా ఉంటుంది.

సూర్యగ్రహణం సమయంలో సూర్యుణ్ణి డైరెక్ట్ గా చూడకూడదని , ప్రత్యేకమైన సాధనాల ద్వారా సూర్యుని చూడాలని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతారు.

గ్రహణ సమయంలో సూర్యుని డైరెక్ట్ గా చూస్తే కళ్ళకు ప్రమాదమనీ చెబుతారు.

మామూలుగా గ్రహణం లేని సమయాలలో సూర్యుని చూడటం విషయంలో అన్ని జాగ్రత్తలు చెప్పరు.

ఈ విషయాన్ని గమనిస్తే సూర్యగ్రహణం సమయంలో ప్రత్యేకమైన శక్తి వెలువడుతుందని తెలుస్తోంది కదా !

అలాగే సూర్య, చంద్ర గ్రహణాల గురించి ఇంకా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-52671557130289131302018-01-22T10:21:59.813+05:302018-01-22T10:21:59.813+05:30దైవ సృష్టితో పోల్చుకుంటే మానవులు సాధించిన సాంకేతిక...దైవ సృష్టితో పోల్చుకుంటే మానవులు సాధించిన సాంకేతికత ఏపాటిది ?

దైవం ప్రసాదించిన గాలిని పీల్చి బ్రతుకుతూ .... దైవ సృష్టి లోని పదార్ధాలతో సాంకేతికతను అభివృధ్ధి చేసుకుని కూడా , కొందరు నాస్తికులు దైవం లేరు అనటం ఎంతో బాధాకరం.

సాంకేతికత ఇంత అభివృద్ధి చెందటం వెనుక దైవభక్తి గల ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్తలందరూ నాస్తికులు కారండి.

మన ప్రాచీన కాలము నాటి సైన్స్ గొప్పతనము గురించి ఈ నాటి శాస్త్రవేత్తలు కనిపెట్టి చెబుతున్నందుకు నిజముగా ఈ నాటి సైంటిస్ట్స్ ను మనము గౌరవించాలి .

ఈ సృష్టి భగవంతుని creation. దీనిపై సర్వహక్కులూ ఆయనవే....ఇందులోని పదార్దములతో మనము కొత్త వస్తువులను కనిపెట్టి దేవుడు అని ఎవరూ లేరు అనటం అన్యాయము.

దయచేసి ఈనాటి శాస్త్రవేత్తలు కొందరు దేవుడు లేడన్న వాదన వదిలేసి , గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాలో ఆలోచిస్తే పుణ్యం చేసిన వాళ్ళవుతారు....

అలాగే మీరు ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ తయారు చేస్తే బాగుంటుంది.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com