tag:blogger.com,1999:blog-6026994718855151712.post7048975649881374622..comments2024-03-28T13:00:29.012+05:30Comments on aanamdam: ధర్మామీటర్ మరియు కొన్ని విషయములు...anrdhttp://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6026994718855151712.post-22027081274023814462020-01-09T11:21:15.164+05:302020-01-09T11:21:15.164+05:30ఈ రోజుల్లో చాలామందికి స్వార్ధం ఎక్కువయ్యింది. ఎవర...ఈ రోజుల్లో చాలామందికి స్వార్ధం ఎక్కువయ్యింది. ఎవరి కర్మ వారిది.

కొందరు అనేక పాపాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏమైనా కారణాలతో ఇక్కడి చట్టం నుంచి తప్పించుకున్నా కూడా దైవం నిర్ణయించే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-47050934274095542382020-01-03T14:06:41.509+05:302020-01-03T14:06:41.509+05:30
వైద్యులు ఎన్నో రకాల మందుల పేర్లను గుర్తుంచుకోవలస...
వైద్యులు ఎన్నో రకాల మందుల పేర్లను గుర్తుంచుకోవలసి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఎన్నో సబ్జెక్ట్స్ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

వైద్యులు, స్టూడెంట్స్ అనే కాకుండా అందరికీ జ్ఞాపకశక్తి చక్కగా ఉండాలి. ఇందుకొరకు
దైవాన్ని ప్రార్దించటం అవసరం.

సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com