tag:blogger.com,1999:blog-6026994718855151712.post3119843153132247777..comments2024-03-28T15:54:39.830+05:30Comments on aanamdam: మంచిని ప్రోత్సహించాలి, చెడును పారద్రోలాలి... anrdhttp://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6026994718855151712.post-75172230768582837022020-10-05T06:58:07.323+05:302020-10-05T06:58:07.323+05:30
దైవం అత్యద్భుతమైన శక్తి.
ఎవరి కర్మలను బట్టి వారి...
దైవం అత్యద్భుతమైన శక్తి.

ఎవరి కర్మలను బట్టి వారికి జీవితంలో మంచి, చెడు అనేవి ఉంటాయి కానీ, దైవాన్ని నమ్మని వారిని దైవం ఏమీ కష్టపెట్టరు.

అయితే, దైవాన్ని నమ్మక.. దైవశక్తికి దూరంగా వెళ్ళటం అనేది సరైన పనికాదు.

ఎవరైనా అత్యద్భుతశక్తికి దూరంగా ఉండాలనుకోరు కదా....

దైవ శక్తిని నమ్మి ఆ శక్తికి దగ్గరవటం అనేది సరైన పని.

కొందరు నాస్తికులు దైవం అనే శక్తి లేదని చెబుతూ ప్రజలను దైవానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు.

ప్రజలను దైవశక్తికి దూరం చేయటం పాపం.

దైవభక్తి, ధర్మాచరణ.. ఉంటే అంతా మంచే.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-23234926500209052222018-08-06T18:28:17.735+05:302018-08-06T18:28:17.735+05:30 నాకు చిన్నతనంలో దైవభక్తి ఉండేది.
అయితే, హైస్కూల్... నాకు చిన్నతనంలో దైవభక్తి ఉండేది.

అయితే, హైస్కూల్ రోజుల్లో స్కూల్లో ఒక నాస్తిక టీచర్ చెప్పిన పాఠాల వల్ల నాస్తికత కలిగింది.

ఏ స్థాయిలో అంటే, ఇప్పుడు నాకు గుర్తున్నంతలో...

ఒకసారి స్కూల్ ఫ్రెండ్స్ ముందు దేవుని బొమ్మను కాలితో తొక్కి చూపించటం, ఇంట్లోవాళ్ళు దైవప్రసాదం ఇస్తే తిరస్కరించటం.. స్థాయిలో.

తిరిగి కొంతకాలానికి,

జీవితంలో తెలుసుకున్న పాఠాల వల్ల బుద్ధి వచ్చి, నాస్తికత పోయి దైవభక్తి కలిగింది.

anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-64937677322325081372018-08-06T14:57:28.891+05:302018-08-06T14:57:28.891+05:30 ధన్యవాదాలండి. అంతా దైవం దయ.
ధన్యవాదాలండి. అంతా దైవం దయ.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-75454514776584240952018-08-04T17:39:20.367+05:302018-08-04T17:39:20.367+05:30Even though I am non believer .Good day .Even though I am non believer .Good day .V Shyam Kumarhttps://www.blogger.com/profile/06009849701430330401noreply@blogger.comtag:blogger.com,1999:blog-6026994718855151712.post-33261543192764711372018-08-04T17:37:08.670+05:302018-08-04T17:37:08.670+05:30Nice post .Coverd all points .Nice post .Coverd all points .V Shyam Kumarhttps://www.blogger.com/profile/06009849701430330401noreply@blogger.com