ఈ రోజుల్లో స్త్రీలకు ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించటం పట్ల శ్రద్ధ చూపకుండా... కొన్ని దేవాలయాలలోకి స్త్రీలను ప్రవేశం లేకపోవటం వివక్ష అంటూ గొడవ చేయటం ఏమిటో ?
స్త్రీలను ఉద్ధరించాలనుకుంటే పరిష్కరించటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి.
ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.
ఎందరో స్త్రీలు అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే వేదనకు గురవుతున్నారు.
పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో లైంగిక వేధింపులు వల్ల ఎందరో స్త్రీలు వేదనను అనుభవిస్తున్నారు.
ఇంకా ఎన్నో సమస్యలున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుంది.